Kajol: నైసా దేవగన్ సినీ ఎంట్రీ పై కాజోల్ స్పందన 7 d ago

featured-image

అజయ్ దేవగన్ అండ్ కాజోల్ కుమార్తె నైసా దేవగన్ సినిమాలలో ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే కాజోల్ ఈ వార్తలను తిరస్కరించారు. నైసా సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలని ఆసక్తి చూపడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నైసా స్విట్జర్లాండ్‌లో హాస్పిటాలిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తోంది అని ఆమె తెలిపారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సామాజిక  మాధ్యమాలలో వైరెల్ అవుతున్నాయి. కాజోల్ తల్లి పాత్రలో నటించిన "దో పట్టి" సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అయి మంచి రెస్పాన్ స్ అందుకుంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD